Tuesday, October 1, 2019

ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చెక్... వేతనాల్లో భారీ మార్పులకు కంపెనీలు సిద్ధం

ముంబై: ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పడుతుండటంతో పై స్థాయి లేదా ఉన్నత ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటంతో దానికి అనుగుణంగానే నియామకాలు ఆయా సంస్థలు చేపడుతున్నాయి. సీ క్లాస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అయితే తక్కువ వేతనంతో ఎక్కువ పనిచేసే వారికోసం సంస్థలు వేటాడుతున్నాయని హెడ్‌హంటర్స్ అనే సంస్థ వెల్లడించింది. భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2obxRfj

0 comments:

Post a Comment