Monday, October 21, 2019

ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!!

చెన్నై : తిరుచ్చిలోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దొంగల ముఠా నేత మురుగన్ వ్యవహరించిన తీరు ట్విస్టుల మీద ట్విస్టులు తలపిస్తోంది. దోచుకున్న నగలతో పాటు తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35V8IGP

Related Posts:

0 comments:

Post a Comment