నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం కేసీఆర్ నియంత పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ఆ క్రమంలో కారు జోరుకు బ్రేకులు పడతాయని జోస్యం చెబుతున్నారు. హుజుర్‌నగర్ బై పోల్స్‌కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీపై మాటల యుద్దం ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oEdE1R
Monday, September 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment