బెంగళూరు: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువతిని ఓ వ్యక్తి తీవ్రంగా దూషించాడు. ఆమె వేసుకున్న డ్రెస్‌ను గురించి మాట్లాడుతూ.. సరైన డ్రెస్ వేసుకోలేవా? అంటూ ప్రశ్నించాడు. ఇలాంటి డ్రెస్‌లు బహిరంగ ప్రదేశాల్లో ఎలా తిరుగుతున్నావ్ అంటూ నిలదీశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. మహిళా ఐఏఎస్‌లకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వేధింపులు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2okSplL
Sunday, October 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment