హైదరాబాద్ : తెలంగాణలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు సంబంధించి పాలకవర్గం గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహణ ఓ కొలిక్కి రాలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇటీవల వాటన్నింటినీ న్యాయస్థానం కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pmBArf
Tuesday, October 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment