Tuesday, October 29, 2019

పవన్ కళ్యాణ్! టీడీపీకి అద్దె మైక్‌లా కాదు, అలా చెయ్యి: మంత్రి అవంతి తీవ్ర విమర్శలు

విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, టీడీపీ నేతలపై ఏపీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ ఎక్కడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మంగళవారం మాట్లాడారు. దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్‌బై! కారణాలివే..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MU0Yxw

0 comments:

Post a Comment