Saturday, October 5, 2019

జగన్ ప్రమాణ స్వీకారోత్సవ ఖర్చు రూ.29లక్షలు కాదా?: రూ. 5కోట్లా, మధ్యలో ‘సాక్షి’అంటూ టీడీపీ

అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంగు ఆర్భాటాలు లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారానికి కేవలం రూ. 29 లక్షలే ఖర్చయ్యాయని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇంతకుముందు సీఎం చంద్రబాబులా దుబారా ఖర్చులు చేయలేదంటూ చురకలంటించారు. బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ml7GuO

0 comments:

Post a Comment