Saturday, October 5, 2019

మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసిబీ.

శుక్రవారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ చేశారు.. ఆనంతరం నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హజరు పరచనున్నారు. ప్రభుత్వ లెక్ఛరర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మధుసూదన్‌రెడ్డిపై ఫిర్యాదులు రావడంతో సోదాలు జరిపినట్టు ఏసీబీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/357VR3R

0 comments:

Post a Comment