Saturday, October 5, 2019

మూడు ప్రాజెక్టులను కలిసి ప్రారంభించిన ప్రధాని మోడీ షేక్ హసీనా

న్యూఢిల్లీ: భారత్ బంగ్లాదేశ్‌ల మధ్య స్నేహం మరింత బలోపేతం కానుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం భారత్ బంగ్లాదేశ్‌లు పలు ఒప్పందాలపై సంతాకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు కలిసి మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ULjTS

0 comments:

Post a Comment