Thursday, October 10, 2019

అక్టోబర్ 19 న తెలంగాణా బంద్ ? .. ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చెయ్యాలని జేఏసీ నిర్ణయం

తెలంగాణ ఆర్టిసిని ప్రభుత్వ శాఖలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేస్తున్నారు . కార్మికుల సమ్మె ను అణిచివేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం పై మండిపడుతున్నారు. సమ్మెలో భాగంగా రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/314Przg

0 comments:

Post a Comment