Thursday, October 10, 2019

ప్రియమైన అమ్మకు..! ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ నుంచి లేఖ రాసిన వైజాగ్ అమ్మాయి

విశాఖపట్నం: ప్రపంచంలోనే ఎత్తయిన పోస్టాఫీస్ హిక్కిం. హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరాల అంచుల మీద, మంచు దుప్పటి కప్పుకొని ఉన్నట్టు కనిపించే స్పితి వేలీ పరిధిలోని హిక్కిం గ్రామం.. సముద్ర మట్టం నుంచి 4,400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామాన్ని పర్వత శిఖరారోహకులు స్వర్గధామంలా భావిస్తుంటారు. ట్రెక్కింగ్ కోసం ఏటా వందల సంఖ్యలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M6tED3

Related Posts:

0 comments:

Post a Comment