Thursday, October 3, 2019

ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో చోరీ కేసు చేజ్, నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 16 రాష్ట్రాల్లో..

కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్‌ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నామని మీడియాకు వివరించారు. గత నెలలో ఉత్తమ్ నివాసంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నెలలోపే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2o0tvYK

0 comments:

Post a Comment