Thursday, October 3, 2019

కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!

నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన చర్చానీయాంశమైంది. తన తండ్రిపై ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడనే వార్త జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని వడ్డేపల్లికి చెందిన బాలుడు తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pC4iUI

0 comments:

Post a Comment