Thursday, October 3, 2019

సీన్ రివర్స్: సీబీఐ వాదనకు మద్దతుగా టీడీపీ: ప్రధానితో భేటీపైన అదే వాదన..!

ఏపీలో మరోసారి సీబీఐ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సీబీఐకు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందంటూ ఏపీలో అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తాను ప్రతీ వారం కోర్టుకు హాజరు కాలేనని అందుకు కారణాలు చెబుతూ.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. దీని పైన అభ్యంతరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oMruiH

0 comments:

Post a Comment