Sunday, September 15, 2019

కారు సారుపై ప్రొఫెసర్ సారూ గరం గరం.. తెలంగాణ అభివృద్ధికి మరో ఉద్యమం తప్పదా?

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రొఫెసర్ సారూ గరమయ్యారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడి హోదాలో మాటల తూటాలు సంధించారు కోదండరాం. ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించినోళ్లే ఇవాళ కేసీఆర్‌కు మిత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన కోదండరాం పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302aZkr

0 comments:

Post a Comment