Sunday, September 15, 2019

అయిదుమంది మృతి: గోదావరిలో లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇవే..

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఆదివారం చోటు చేసుకున్న లాంచీ ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికులు హైదరాబాదీయులేనని తెలుస్తోంది. వారాంతపు రోజు కావడం వల్ల అత్యంత ప్రసిద్ధి చెందిన పాపికొండల మధ్య గోదావరి అందాలను తిలకించడానికి ఒక్క హైదరాబాద్ నుంచే 22 మందికి పైగా తరలి వెళ్లినట్లు ప్రాథమికంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lvu0Ti

Related Posts:

0 comments:

Post a Comment