Sunday, September 15, 2019

రూ.100000 కు యుక్తవయస్సులో ఉన్న కూతురిని అమ్మిన తల్లీ...!

ఓ తల్లీ తన తన సంతానంపై కర్కశాన్ని ప్రదర్శించింది. లక్ష రుపాయల కోసం కకుర్తి పడ్డ తల్లి యుక్తవయస్సులో ఉన్న కూతురిని బ్రోతల్ హౌజ్‌ కోసం అమ్మివేసింది. అయితే విషయం తెలియని యువతి అక్రమార్కుల చేతిలో పడిపోయింది. అక్కడి వారి సహయంతో చేతిలో పదిరూపాయలు పెట్టుకుని స్వంత ఇంటికి చేరింది. మహిళ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2WTrW

Related Posts:

0 comments:

Post a Comment