Friday, September 13, 2019

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?

వాషింగ్టన్: కార్పొరేట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రెగ్యూలేటరీ అనిశ్చితి కారణంగా కొన్ని నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు బలహీనపడ్డాయని.. అయితే, తాము అనుకున్న దానికన్నా భారత ఆర్థిక వృద్ధిరేటు చాలా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. తమ అంచనాల కంటే చాలా తక్కువ స్థాయిలో వృద్ధి సాధించిందని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గెర్రీ రైస్ గురువారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fdfBn

Related Posts:

0 comments:

Post a Comment