Friday, September 13, 2019

15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!

అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారానికి తెర దించారు. తన అనుచరలతో సమావేశమైన తోట త్రిమూర్తులు తాను టీడీపీని వీడటానికి గల కారణాలను విశ్లేషించారు. అనుచరులు సైతం ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. తాను ఏ పార్టీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UPCpUQ

Related Posts:

0 comments:

Post a Comment