హౌరా : యువత కదం తొక్కింది. ఉద్యోగాల కోసం రోడ్డెక్కింది. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నామంటూ పశ్చిమ బెంగాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలతో పాటు అనుబంధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హౌరా విధుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున యువకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యా కొడుకులు కామ పిశాచాలు.. స్వామి ముసుగులో అరాచకాలు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AhWfhS
కదం తొక్కిన యువత.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)
Related Posts:
జ్యోతిషంను ఎవరు అందించారు: ఏది శుభం, ఏది అశుభం?జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో… Read More
దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవల… Read More
24 గంటలు నాన్‌స్టాప్.. గిన్నిస్ వేటలో పోలవరంపోలవరం : రికార్డుల పరంపరకు వేదికగా నిలుస్తోంది పోలవరం ప్రాజెక్టు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలవనున్న పోలవరం.. గిన్నిస్ బు… Read More
లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్‌కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులున్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా… Read More
వైరల్ : నన్నే ప్రశ్నిస్తావా?.. విద్యార్థిపై మంత్రి ఆగ్రహం.. రచ్చ రచ్చముంబయి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం నేరమా? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఫిర్యాదు చేయడం పాపమా? ఇలాంటి ప్రశ్నలకు ఓ మంత్రి చేసిన ఘనకార్యం అవుననే… Read More
0 comments:
Post a Comment