Thursday, September 12, 2019

ఎక్కడున్నా శోభాయాత్రకు హాజరు: హిమాచల్ గవర్నర్ హోదాలో బండారు: తమిళిసైతో భేటీ

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన స్వరాష్ట్రానికి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..  వినాయక విగ్రహాల శోభాయాత్రలో పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HjHl8

Related Posts:

0 comments:

Post a Comment