Wednesday, September 11, 2019

మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమం

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చిన్నారిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సోపోర్ ఎన్‌కౌంటర్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అసిఫ్ హతం రాజస్థాన్ రాష్ట్రంలోని తిజారా నుంచి తిరిగి వస్తున్న సమయంలో హర్సోలి ముంద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/306DKYu

Related Posts:

0 comments:

Post a Comment