Wednesday, September 11, 2019

కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయ పథకం కాదు... గుజరాత్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గడ్కరీ

కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిపారు. రోడ్ ప్రమాదాల ద్వార చనిపోవారిని రాష్ట్రాలు పట్టించుకోడం లేదంటూ పరోక్షంగా గుజరాత్‌కు చురకలు అంటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఈనేపధ్యంలోనే నూతన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302Dhut

0 comments:

Post a Comment