Wednesday, September 11, 2019

చంద్రయాన్-2: ఆర్బిటార్ జీవితకాలం ఏడేళ్లు పెంచిన ఇస్రో..ఎలా సాధ్యమైంది..?

బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 చివరినిమిషంలో ల్యాండర్‌లో తలెత్తిన కమ్యూనికేషన్ సమస్యతో కాస్త నిరాశచెందినప్పటికీ తాజాగా చంద్రయాన్‌-2కు సంబంధించిన ఆర్బిటార్ జీవితకాలంను మరో ఆరేళ్లు పొడిగించింది. చంద్రుడి ఉపరితలంపై లేదా చంద్రుడికి సంబంధించిన విషయాలను ఫోటోలు తీసి ఆర్బిటార్ భూమికి పంపుతుంది. దాని ఆధారంగా మరికొన్ని ప్రయోగాలు చేయొచ్చని ఇస్రో అభిప్రాయపడింది. సాధారణంగా ఆర్బిటార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LQbXGG

Related Posts:

0 comments:

Post a Comment