Monday, September 30, 2019

ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్, అత్తగారి ఇంట్లోకి.....

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పెద్దకోడలైన ఐశ్వర్యరాయ్‌ను ఎట్టకేలకు ఇంట్లోకి అనుమతించారు. గత మూడు నెలలుగా ఆమే ఇంటిలోని అవుట్ హౌజ్‌లోనే ఉంచుతూ ఇంట్లోకి రానీయకుండా కనీసం అన్నం కూడ పెట్టలేదని ఐశ్వర్యరాయ్ మీడియాకు వివరించిన నేపథ్యంలోనే ఐశ్వర్య అత్త రబ్రీదేవి దిగివచ్చారు. పోలీసుల జోక్యంతో సోమవారం మధ్యహ్నాం అనేక నాటకీయ పరిణామాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mhKepn

Related Posts:

0 comments:

Post a Comment