Friday, September 6, 2019

తెలంగాణ డీజీపీకి తప్పని ఫైన్.. ఇంతకు చలానా ఎంతంటే..!

సంగారెడ్డి : కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, మోటార్ వాహనాల చట్టాన్ని ధిక్కరిస్తే చలానాల మోత మోగుతోంది. చట్టం చుట్టం కాదంటూ ఎవరికి పడితే వారికి చలాన్లు రుద్దేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో తెలంగాణ డీజీపీకి ఫైన్ పడిందనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UzgYqQ

0 comments:

Post a Comment