Friday, September 6, 2019

సినిఫక్కీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన క్రిమినల్స్..! లాకప్‌లో ఉన్న నిందితుడితో పరార్...!

కరుడు గట్టిన క్రిమినల్స్‌ను, గ్యాంగ్ లీడర్ లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పూర్తి బందోబస్తు మధ్య స్టేషన్‌లో బందిస్తారు. ఇంతలోనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్ వెంటనే పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అవసరమైతే అడ్డువచ్చిన పోలీసులను చితకబాది, కాల్పులు జరిపి స్టేషన్‌లో ఉన్న తమ అనుచరుడిని దర్జాగా విడుపించుకుపోతారు. ఇక వెళుతూ..వెళుతూ.. తమ వెంట రాకుండా స్టేషన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zVfE87

0 comments:

Post a Comment