Monday, September 9, 2019

అందాల పోటీల్లో సత్తా చాటిన తెలుగు సౌందర్యం..!ఈషా కోడెకు మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్..!!

ముంబాయి/హైదరాబాద్ : తెలుగు అందానికి ఉన్న ప్రత్యేకత, పరిమళాలు మరో సారి గాభాళించాయి. పదహారణాల తెలుగు అందం తన సౌందర్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సుకుమార సౌందర్య వేదికపైన తెలుగు అందానికి యావత్ ప్రపంచం మరోసారి దాసోహం అంది. తెలుగు అందంలో ఉన్న ప్రశాంతతను, పవిత్రతను యావత్ ప్రపంచం మరోసారి కొనియాడింది. తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను పుణికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0y1nc

0 comments:

Post a Comment