Tuesday, September 17, 2019

ట్విట్టర్‌లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్... టాప్ ట్రెండింగ్‌లో మోడీ బర్త్‌డే హ్యాష్‌టాగ్స్

ప్రధాని నరేంద్రమోడీ సోమవారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే పిల్లల నుండి పెద్దల వరకు అనేక మంది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మోడీ భర్త్‌డే హ్యాష్‌టాగ్స్ టాప్‌లో ఉన్నాయి. మొత్తం పది ట్రెండింగ్స్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30oVnTp

Related Posts:

0 comments:

Post a Comment