Wednesday, September 25, 2019

ఢిల్లీ ముందు మోకరిల్లేది లేదు, జైలుకే వెళ్తా: శరద్ పవార్ సంచలనం

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యేందుకు, జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్దమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. శరద్ పవార్, ఆయన అన్న కొడుకు అజిత్ పవార్‌పై బ్యాంకు స్కాం కేసులో ఈడీ కేసులు నమోదు చేసింది. రూ.25వేల కోట్ల బ్యాంక్ స్కాంలో శరద్ పవార్ మేనల్లుడు మహారాష్ట్ర స్టేట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lHPd2r

0 comments:

Post a Comment