Wednesday, September 25, 2019

డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, బెయిల్ ఇవ్వలేం, తేల్చి చెప్పిన కోర్టు, తీహార్ జైల్లో!

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన అభిమానులు షాక్ కు గురైనారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదుల మకాం, పేలుడు పదార్థాలు సీజ్, ఐటీ!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ncmiUB

0 comments:

Post a Comment