Sunday, September 8, 2019

హైదరాబాద్‌లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్‌ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి కవర్ తెరిచిన వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 279

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZIXjuA

Related Posts:

0 comments:

Post a Comment