Sunday, September 8, 2019

క్యాష్ లెస్ తిరుమల: టీటీడీలో ఆమ్యామ్యాలు చెల్లవిక: టికెట్ల కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు!

తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమలలో లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన కొద్దిరోజుల్లోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు తిరుమల తిరుపతి అధికారులు. నగదు లావాదేవీలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. అవినీతికి, లంచగొడితనానికి అవకాశం ఇస్తోన్న నగదు లావాదేవీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుమలలో జారీ చేసే అన్ని రకాల టికెట్లకు ఇక నగదు రహితంగా మార్చబోతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/312ODvw

0 comments:

Post a Comment