Thursday, September 12, 2019

అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించం... ఇప్పటికే కొందరు జైలుకెళ్లారన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. 2.0 ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని .. అవినీతి పరుల ఇప్పటికే తమ చోటుకు చేరుకున్నారని చెప్పారు. వారిని జైలుకు పంపించామని మోడీ పరోక్షంగా చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తూ ... సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో వేల్లానుకొన్న ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AawakU

0 comments:

Post a Comment