Thursday, September 12, 2019

ఎన్ఆర్‌‌సీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ర్యాలీ.. పాల్గోన్న మమతా బెనర్జీ

అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) జాబితాలో చోటు చేసుకున్న గందరగోళానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 12 న ఉత్తర కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈనేపథ్యంలోనే తన పార్టీ సహచరులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఉత్తర ప్రాంతమైన సింథీ మోర్ నుండి తన పాదయాత్రను ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FKkZn

Related Posts:

0 comments:

Post a Comment