Sunday, September 15, 2019

ఉత్తర భారతీయులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశ పౌరుల శక్తిసామర్థ్యాలపై ఉపాధి, కార్మిక శాఖ కేంద్రమంత్రి, బీజేపీ నేత సంతోష్ గ్యాంగ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు సరైన నైపుణ్యాలు, అర్హతలు లేని కారణంగా వారికి ఉద్యోగాలు రావడం లేదని, ఇక్కడ నిరుద్యోగితకు అదే కారణమని వ్యాఖ్యానించారు. పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ సరైన అభ్యర్థులు దొరకడం లేదని అన్నారు. ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Nsimh

0 comments:

Post a Comment