Sunday, September 15, 2019

అమేరికా మరియు భారత సైన్యాలు కలిసి డాన్స్ చేసిన వేళ...! వీడియో

భారత సైనికులు మరియు అమేరికా సైనికులు కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియోను భారత సైన్యంలో ట్విట్టర్‌లో విడుదల చేసింది. అదికూడ అస్సాం రెజిమెంట్‌కు చెందిన ఓ పాటను పాడుతూ డాన్స్ చేయడం నెటిజన్లు ఆకర్షిస్తోంది. యూఎస్ఏలోని వాషింగ్టన్ లో భారత్ మరియు అమేరికా సైన్యాలకు చెందిన సైనికులకు ఉమ్మడి శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30hL8QS

Related Posts:

0 comments:

Post a Comment