Sunday, September 22, 2019

మళ్లీ పేలిన పెట్రో బాంబు: వరుసగా ఏడో రోజు: పెరుగుదల ఇప్పట్లో ఆగదట

న్యూఢిల్లీ: ఆ సౌదీ అరేబియాలో చమురు ఉత్పాదక కేంద్రాలపై దాడులు సంగతేమో గానీ.. దాని దుష్ప్రభావం భారతీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. వాహనదారుల జేబులు ఖాళీ చేసి పడేస్తోంది. సౌదీ అరేబియాలో దాడుల తరువాత ఎకాఎకిన పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే వాహనదారుల వీపును విమానం మోత మోగిస్తున్నాయి. తాజాగా- మరోసారి పెట్రోలు, డీజిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbglQn

0 comments:

Post a Comment