Sunday, September 22, 2019

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ హీట్: బీజేపీ ప్రచారాస్త్రం అదే.. మొదలు పెట్టేసిన అమిత్ షా!

ముంబై: కేంద్రంలో అధికారంలో కొనసాగుతోన్న భారతీయ జనతాపార్టీ.. ఇక మహారాష్ట్ర, హర్యానాల్లో పీఠాన్ని నిలుపుకోవడంపై దృష్టి సారించింది. వచ్చేనెల ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా బీజేపీయే అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాలకు పదును పెడుతోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30fL0WV

Related Posts:

0 comments:

Post a Comment