Friday, September 20, 2019

రేవంత్ రెడ్డి తన విలువను చెడగొట్టుకున్నాడు : జగ్గారెడ్డి

హుజుర్‌నగర్ ఎమ్మెల్యే ఎంపిక విషయంలో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి అనవసరంగా తన స్థాయిని దిగజార్చుకున్నాడని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అభ్యర్థి ఎంపికపై మాట్లాడి ఆయనకు పార్టీలో ఉన్న విలువ కూడ చెడగొట్టుకున్నాడని ఆయన తెలిపారు. ఈ సంధర్భంలోనే రేవంత్ రెడ్డి పీసీసీ స్థాయిలో ఎదిగాడని చెప్పారు. అలాంటీ సందర్భంలో పార్టీ నేతల నిర్ణయానికి వ్యతిరేకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VaeOhU

Related Posts:

0 comments:

Post a Comment