Friday, September 20, 2019

దూకుడు తగ్గించిన దీదీ..! పరిస్ధితుల ప్రభావమేనా..?

కోల్ కత/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ముందు ఉన్న హడావిడి ఎన్నికల తర్వాత కనిపించదు. నాయకుల దూకుడు స్వభావం కూడా ఎన్నికల ముందు తారా స్ధాయిలో ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ముసురుకున్న మేఘాలు మొత్తం కరిగిపోయినట్టు సామాన్య స్ధితికి చేరుకుంటారు. ఎన్నికల్లో గెలిస్తామని అతి విశ్వాసం, లేని ప్రజా బలాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NsGaOX

0 comments:

Post a Comment