తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవి ఎమ్ఐఎమ్‌కు దక్కింది. ఎమ్ఐఎమ్ శాసనసభ పక్ష నేత అయిన అక్పరుద్దిన్ ఓవైసీ పీఏసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గత కొద్ది రోజులుగా తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎమ్ఐఎమ్ కోరుతోంది. దీంతో తెలంగాణ శాసన సభ సమావేశాల నేపథ్యంలోనే నిర్ణయం వెలువడింది. శాసన సభలో ప్రజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30cHfkW
Sunday, September 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment