Sunday, September 22, 2019

ఈ ట్రాఫిక్ చలాన్లను అమలు చేస్తే కొంప కొల్లేరే: 90 శాతం వరకు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం!

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సరికొత్త వాహన చట్టం..ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో.. ప్రభుత్వాలు కూడా అన్నే ఇక్కట్లను ఎదుర్కొంటోంది. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన చలాన్ల వల్ల వాహనదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత ఎదురవుతుందోనంటూ మథన పడుతున్నాయి. ట్రాఫిక్ చలాన్ల భారీ నుంచి అతి భారీగా పెంచుతూ మోటారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31J1ao6

Related Posts:

0 comments:

Post a Comment