Thursday, September 5, 2019

సెల్యూట్ టు ముంబై పోలీస్: నాలుగు రోజుల్లో ఒక్కరూ డుమ్మా కొట్టలేదట!

ముంబై: ముంబైలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షానికి మునకేసిందా మహానగరం. జనజీవనం పడకేసింది. ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టలేని పరిస్థితి నెలకొంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలు వర్షపు నీటితో మోకాలిలోతు మునిగి తేలుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులకు ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zVe7PK

0 comments:

Post a Comment