Thursday, September 5, 2019

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలుకు చిదంబరం..సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సెప్టెంబర్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పజెబుతూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిదంబరంను అప్పటి వరకు తీహార్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ కేసులో వాదనలు విన్నారు. చిదంబరంను జ్యుడీషియల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LrpeVV

0 comments:

Post a Comment