Thursday, September 5, 2019

180 హోటల్ బిల్లు.. కస్టమర్‌ను చంపిన యజమాని

లక్నో : మనుషులు మనీ చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కోట్లు కాదు లక్షలు కాదు.. కేవలం వందల రూపాయల కోసం ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అదే కోవలో కేవలం 180 రూపాయల కోసం మర్డర్ జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బాదోహీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హోటల్‌లో 180

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PMtzbC

Related Posts:

0 comments:

Post a Comment