Friday, September 6, 2019

ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్‌కు చెక్ పెట్టడానికేనా?

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? గులాబీని ఢీకొట్టి కమలం పువ్వు వికసించబోతుందా? టీఆర్ఎస్‌ను గట్టిగా ఎదుర్కొని అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ పాగా వేయాలనుకుంటుందా? సీఎం కేసీఆర్‌కు ధీటుగా ఆనాటి అసెంబ్లీ టైగర్‌ను కాషాయం దండు తెరపైకి తేనుందా? తాజా పరిణామాలు చూస్తే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవుననే సమాధానం కనిపిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్‌గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MZkCcy

0 comments:

Post a Comment