Tuesday, September 3, 2019

జమ్ము కాశ్మీర్ పై మోడీ ఫోకస్..! యువతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు..!!

జమ్ము/హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేసిన మోడీ, అక్కడ పాగా వేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జమ్ముకాశ్మీర్ యువతను సన్మార్గంలో నడిపించేందుకు, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచడానికి జమ్ముకాశ్మీర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZMuicy

Related Posts:

0 comments:

Post a Comment