Tuesday, September 3, 2019

తెలుగు ప్రజల నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకెళ్తున్నా... గవర్నర్ నర్సింహన్

తెలంగాణ గవర్నర్ నర్సింహన్ తన చివరి మీడీయా సమావేశాన్ని నిర్వహించారు. ఇన్నాళ్లు తానకు సహకరించిన మీడియా మిత్రులతో రాజకీయా పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.తొమ్మిదిన్న ఏళ్లపాటు కొనసాగిన ప్రస్థానంలో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్న ఆయన కొన్ని అంశాలపై భాదపడ్డాడు. ఈనేపథ్యంలోనే గవర్నర్ ఎప్పుడు గుళ్లు గోపురాలు పట్టుకుని తిరుగుతాడని కొంతమంది ఆరోపణలు చేయడం బాధించాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LiZUCE

0 comments:

Post a Comment