Tuesday, September 3, 2019

చంద్రబాబు చెప్పారు..జగన్ చేతల్లో చూపారు: తిత్లి బాధిత రైతులకు రెట్టింపు పరిహారం

అమరావతి: రాష్ట్రానికి ఎప్పుడు తుఫాన్లు సంభవించినా.. మొట్టమొదటగా వాటి బారిన పడేది ఉత్తరాంధ్ర ప్రాంతమే. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడటమంటూ జరిగితే.. ఉత్తరాంధ్ర ప్రజల గుండె గుభేల్ మంటుంది. ప్రత్యేకించి అక్కడి రైతాంగం. వ్యవసాయం, చేపల వేటే ప్రధాన వృత్తిగా కొనసాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు తుఫాన్ల దెబ్బకు కుదేలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయాల్లో ప్రభుత్వాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LiZvQE

Related Posts:

0 comments:

Post a Comment